విద్యుత్ శాఖలో 3,500+ ఉద్యోగాల భర్తీ | Telangana junior Linemen Recruitment For 3500 Posts

By Telugutech

Published On:

Telangana junior Linemen Recruitment For 3500 Posts

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణా విద్యుత్ శాఖ 2024 రిక్రూట్మెంట్ | 3,500+ ఉద్యోగాలు | Telangana junior Linemen Recruitment For 3500 Posts | latest Junior Linemen Jobs Notification 2024 – Trending Ap

తెలంగాణా విద్యుత్ శాఖలో 3,500+ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ 2024

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL, TNSPDCL) 2024లో 3,500+ ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం త్వరలో జూనియర్ లైన్ మెన్ (JLM), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) వంటి కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ITI, డిప్లొమా, మరియు ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telangana junior Linemen Recruitment For 3500 Posts రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాల భర్తీ

పోస్టుల వివరాలు మరియు అర్హతలు

  1. జూనియర్ లైన్ మెన్ (JLM)
    • పోస్టుల సంఖ్య: 3,500
    • అర్హత: ITI లేదా ఏదైనా అనుబంధ కోర్సులో పాస్ అయ్యి ఉండాలి.
    • వయస్సు: 18 నుండి 46 సంవత్సరాల మధ్య
  2. అసిస్టెంట్ ఇంజనీర్ (AE)
    • పోస్టుల సంఖ్య: 50
    • అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి (విద్యుత్ శాఖ లేదా సంబంధిత విభాగంలో).
    • వయస్సు: 18 నుండి 46 సంవత్సరాల మధ్య

Telangana junior Linemen Recruitment For 3500 Posts ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024 | 2024 ఏపీ టెట్ ఫలితాల విడుదల తేదీ

ఎంత వయస్సు ఉండాలి?

18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

  • అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • పరీక్ష సొంత జిల్లాల్లోనే నిర్వహించబడుతుంది.
  • ఎంపికైన అభ్యర్థులకు సొంత జిల్లాలోనే జాబ్ లొకేషన్ ఉంటుంది.

Telangana junior Linemen Recruitment For 3500 Posts డిగ్రీ అర్హతతో Paytm లో ఉద్యోగాలు

జీతం మరియు అలవెన్సులు

  • జీతం: ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు ₹25,000 నుండి ₹45,000 వరకు జీతం ఉంటుంది.
  • అలవెన్సులు: హౌస్ రెంట్ అలవెన్సు (HRA), ట్రావెల్ అలవెన్సు (TA), డియర్‌నెస్ అలవెన్సు (DA) వంటి ఇతర అన్ని సౌకర్యాలు అందుతాయి.

నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు?

తెలంగాణ విద్యుత్ శాఖలో 3,500+ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల కానుంది. తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024 ప్రకారం, నోటిఫికేషన్ విడుదల అయిన రెండు నెలల్లో రాత పరీక్షను నిర్వహించి, ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు.

Telangana junior Linemen Recruitment For 3500 Posts ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోఉద్యోగాలు

రిక్రూట్మెంట్ వివరాలు

విద్యుత్ శాఖలో 3,500 పోస్టుల రిక్రూట్మెంట్ వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి. TGSPDCL మరియు TNSPDCL విభాగాల్లో అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags: Telangana Electrical Department recruitment 2024 notification, Telangana Junior Lineman recruitment 2024, Telangana Assistant Engineer jobs 2024, Telangana Electrical Dept eligibility criteria, TS Electrical Department jobs for ITI holders, Telangana govt jobs for diploma holders 2024, Telangana electrical jobs age limit, Telangana electrical recruitment salary details, Telangana electricity department application process 2024, TS Electrical Department selection process, Telangana Southern Power recruitment 2024

Telangana Northern Power recruitment 2024, Telangana electrical jobs 2024 apply online, Telangana govt jobs for engineers, Telangana electrical jobs for freshers 2024, Telangana electricity jobs vacancy details, Telangana Electrical Dept notification release date 2024, Telangana Electrical Dept exam pattern 2024, Telangana govt jobs exam syllabus 2024, Telangana electrical recruitment latest updates.

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Post

Leave a Comment