NRDRM Recruitment: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 6,881 ఉద్యోగాలు – దరఖాస్తు వివరాలు | TeluguTech.org

By Telugutech

Published On:

Last Date: 2025-02-24

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

NRDRM ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 6,881 ఉద్యోగాలు – దరఖాస్తు వివరాలు | NRDRM Recruitment | Telugutech.org

NRDRM Recruitment: నేషనల్ రూరల్ డెవలప్మెంట్ & రిక్రియేషన్ మిషన్ (NRDRM), మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,881 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 24, 2025 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

ఖాళీల సంఖ్య: 6,881

పోస్టుల వారీగా ఖాళీలు:

  1. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్: 93 పోస్టులు
    • అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
    • వయోపరిమితి: 23-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.36,769.
  2. అకౌంట్ ఆఫీసర్: 140 పోస్టులు
    • అర్హత: సంబంధిత విభాగంలో బీకామ్, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. టాలీలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
    • వయోపరిమితి: 22-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.27,450.
  3. టెక్నికల్ అసిస్టెంట్: 198 పోస్టులు
    • అర్హత: బీఈ, బీటెక్, ఎంపీఏ, ఎంఎస్సీ(ఐటీ), బీఎస్సీ(ఐటీ), బీసీఏ లేదా పీజీడీసీఏ, డీసీఏ సర్టిఫికేషన్, కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్తో పాటు పని అనుభవం ఉండాలి.
    • వయోపరిమితి: 21-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.30,750.
  4. డేటా మేనేజర్: 383 పోస్టులు
    • అర్హత: బీఈ, బీటెక్, ఎంపీఏ, ఎంఎస్సీ(ఐటీ), బీఎస్సీ(ఐటీ), బీసీఏ లేదా పీజీడీసీఏ, డీసీఏ సర్టిఫికేషన్, కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్తో పాటు పని అనుభవం ఉండాలి.
    • వయోపరిమితి: 21-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.28,350.
  5. ఎంఐఎస్ మేనేజర్: 626 పోస్టులు
    • అర్హత: బీఈ, బీటెక్, ఎంపీఏ, ఎంఎస్సీ(ఐటీ), బీఎస్సీ(ఐటీ), బీసీఏ లేదా పీజీడీసీఏ, డీసీఏ సర్టిఫికేషన్, కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్తో పాటు పని అనుభవం ఉండాలి.
    • వయోపరిమితి: 21-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.25,650.
  6. ఎంఐఎస్ అసిస్టెంట్: 930 పోస్టులు
    • అర్హత: బీఈ, బీటెక్, ఎంపీఏ, ఎంఎస్సీ(ఐటీ), బీఎస్సీ(ఐటీ), బీసీఏ లేదా పీజీడీసీఏ, డీసీఏ సర్టిఫికేషన్, కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్తో పాటు పని అనుభవం ఉండాలి.
    • వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.24,650.
  7. మల్టీ టాస్కింగ్ అఫిషియల్: 862 పోస్టులు
    • అర్హత: 10+3, 10+2 లేదా హెచ్ఎస్, డిప్లొమా(కంప్యూటర్ అప్లికేషన్స్) కలిగి ఉండాలి.
    • వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.23,450.
  8. కంప్యూటర్ ఆపరేటర్: 1290 పోస్టులు
    • అర్హత: 10+3, 10+2 లేదా హెచ్ఎస్, డిప్లొమా(కంప్యూటర్ అప్లికేషన్స్) కలిగి ఉండాలి.
    • వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.23,250.
  9. ఫీల్డ్ కోఆర్డినేటర్: 1256 పోస్టులు
    • అర్హత: 10+3, 10+2 లేదా హెచ్ఎస్, డిప్లొమా(కంప్యూటర్ అప్లికేషన్స్) కలిగి ఉండాలి.
    • వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.23,250.
  10. ఫెసిలిటేటర్స్: 1103 పోస్టులు
    • అర్హత: 10+3, 10+2 లేదా కంప్యూటర్ అప్లికేషన్స్తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
    • వయోపరిమితి: 18-43 సంవత్సరాల మధ్య ఉండాలి.
    • జీతం: నెలకు రూ.22,750.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులకు: రూ.399
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ.299

దరఖాస్తు విధానం:

  • ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 05.02.2025
  • ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.02.2025

NRDRM ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సరైన అర్హతలు ఉన్నవారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ ను సందర్శించండి.

URL: Telugutech.org

NRDRM AP Detailed Notification (PDF) - Notification Link

NRDRM Online Application Form - Application Link

Related Tags: NRDRM ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల దరఖాస్తు వివరాలు, NRDRM ఉద్యోగాల ఎంపిక విధానం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఖాళీలు

ఇవి కూడా చదవండి:-

AP Jobs : మహిళలకు 35 వేల జీతంతో సోషల్ కౌన్సిలర్ గా ఉద్యోగాలు

AP Welfare Dept Jobs: 10వ తరగతి అర్హతతో ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలు

Postal Jobs Recruitment For 48000 Posts | గ్రామీణ పోస్టు ఆఫీసుల్లో 48,000 ఉద్యోగాలు

AP GSWS Recruitment 2024: గ్రామ మరియు వార్డు సచివాలయాల శాఖ (GSWS), విజయవాడలో సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల!

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp Join WhatsApp