ఎయిర్ పోర్ట్‌లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగం | AIASL Recruitment 2024 | AIASL Recruitment 2024 For 1057 Jobs Apply Now
నిరుద్యోగులకు శుభవార్త! త్వరలో AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరగనుంది. మీకు ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగం కావాలనుకుంటే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
విద్యుత్ శాఖలో 3,500+ ఉద్యోగాల భర్తీ
సంస్థ వివరాలు
- రిక్రూట్మెంట్ నిర్వహించే సంస్థ: AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL)
భర్తీ చేయబోయే పోస్టులు
- డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ – 1
- డ్యూటీ మేనేజర్ పాసెంజర్ – 19
- డ్యూటీ ఆఫీసర్ మేనేజర్ – 42
- జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీసెస్ – 44
- ర్యాంప్ మేనేజర్ – 1
- డిప్యూటీ ర్యాంప్ మేనేజర్ – 6
- డిప్యూటీ మేనేజర్ ర్యాంప్ – 40
- జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ – 31
- డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ – కార్గో – 2
- డ్యూటీ మేనేజర్ కార్గో – 11
- డ్యూటీ ఆఫీసర్ కార్గో – 19
- జూనియర్ ఆఫీసర్ కార్గో – 56
- పారా మెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 1
- సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ / కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 524
- ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 170
- యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 100
రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాల భర్తీ
విద్యార్హతలు మరియు వయస్సు
- విద్యార్హత: పోస్టును అనుసరించి 10th, 10+2, లేదా డిగ్రీ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
- వయస్సు: కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వయస్సుకు సంబంధించి కటాఫ్ తేదీ 01/10/2024గా నిర్ణయించారు.
జీతం
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతం లభిస్తుంది. ఇది పోస్టు ప్రకారం మారవచ్చు. అంతేకాక, ఇతర అన్ని అలవెన్సులు కూడా ఉంటాయి.
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024 | 2024 ఏపీ టెట్ ఫలితాల విడుదల తేదీ
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయాలి.
- ఇంటర్వ్యూ సమయంలో అప్లికేషన్ ఫారంతో పాటు సంబంధిత విద్యార్హత సర్టిఫికేట్‌లను తీసుకురావాలి.
- అప్లికేషన్ ఫీజు: ₹500 (నాన్-రిఫండబుల్).
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు
- ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 25/10/2024 మరియు 26/10/2024.
- మిగతా పోస్టులు: 22/10/2024, 23/10/2024, 24/10/2024.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
డిగ్రీ అర్హతతో Paytm లో ఉద్యోగాలు
ఇంటర్వ్యూ ప్రాంతం
GSD కంప్లెక్స్,
నేర్ సహార్ పోలీస్ స్టేషన్,
CSMI ఎయిర్ పోర్ట్, టెర్మినల్ – 2,
గేట్ నం.5, సహార్, అంధేరి – ఈస్ట్,
ముంబై – 400099.
మరిన్ని వివరాల కోసం
ఈ రిక్రూట్మెంట్ గురించి మరింత సమాచారం కోసం AIASL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Airport Jobs Notification Pdf and Apply Link
ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోండి!
ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోఉద్యోగాలు
Tags: AIASL Recruitment 2024 jobs, AIASL Mumbai airport recruitment, AIASL interview-based recruitment, airport jobs without written exam, jobs at Mumbai international airport 2024, AIASL customer service jobs, AIASL ramp service executive recruitment, AIASL recruitment no exam, AIASL junior officer technical jobs, AIASL deputy terminal manager posts
AIASL utility agent ramp driver jobs, AIASL salary details, AIASL eligibility criteria, how to apply for AIASL jobs, AIASL walk-in interview dates 2024, Mumbai airport walk-in interviews 2024, AIASL non-exam recruitment 2024, AIASL recruitment official notification, AIASL recruitment application process, AIASL job interview location