ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో 500 ఉద్యోగాలు భర్తీ | AP Endowment Department Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో 500 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రకటించారు. ఆలయాల పరిపాలన విభాగంలో మరియు అర్చక విభాగంలో ఖాళీలు ఉన్నందున వీటిని భర్తీ చేయనున్నామని తెలిపారు.
APSRTC అప్రెంటిస్ నోటిఫికేషన్ 2024: 606 ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
🔥 నోటిఫికేషన్ విడుదల చేయబోయే సంస్థ:
ఈ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ద్వారా విడుదల చేస్తారు లేదా జాబ్ క్యాలెండర్‌లో ఈ పోస్టులను చేర్చవచ్చు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య:
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ 500 ఖాళీలను భర్తీ చేయనుంది.
ఏపీ డీఎస్సీ సిలబస్ మరియు పరీక్ష ప్యాటర్న్
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ (AE) వంటి వివిధ పోస్టులను భర్తీ చేస్తారు.
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ:
నోటిఫికేషన్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అతి త్వరలోనే విడుదల అవుతుందని అంచనా.
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2024 కర్నూలు జిల్లా ఖాళీలు
🔥 విద్యార్హతలు:
- క్లర్క్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం డిగ్రీ లేదా సంబంధిత అర్హత ఉండాలి.
- అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ కావాలి.
🔥 ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక కోసం రాత పరీక్షలు నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్: జిల్లాల వారీగా ఖాళీలు, పోస్టులు మరియు వివరాలు
🔥 పరీక్ష విధానం:
అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
🏹 ముఖ్య గమనిక:
ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే, మీకు సమాచారాన్ని మా వెబ్సైట్ ద్వారా అందిస్తాం. అప్డేట్స్ కోసం మా వెబ్సైట్‌ను ప్రతిరోజూ సందర్శించండి.
Tags: Andhra Pradesh Endowment Department Jobs, AP Endowment Department Recruitment 2024, AP Government Jobs, Andhra Pradesh Temple Jobs, AP Endowment Department Vacancies, AP Junior Assistant Jobs, AP Endowment Clerk Jobs, AP Assistant Engineer Jobs, Government Jobs in Andhra Pradesh, AP Endowment Department Notification, AP Endowment Department Application, Temple Administration Jobs in AP, Andhra Pradesh Jobs 2024, AP Endowment Eligibility, AP Government Job Notifications, AP Endowment Recruitment Process, AP Endowment Exam Pattern, AP Jobs Notification 2024