ఫ్రెషర్స్ కి Capgemini కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Capgemini Recruitment 2024

By Telugutech

Published On:

Capgemini Recruitment 2024

ఫ్రెషర్స్ కి Capgemini కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Capgemini Recruitment 2024

Capgemini కంపెనీ నుండి ఫ్రెషర్స్ కోసం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రముఖ MNC అయిన ఈ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer) ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సదుపాయంతోపాటు విశేష ప్రోత్సాహకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Capgemini Recruitment 2024 ZOHO సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగ అవకాశాలు


Capgemini Recruitment 2024 – కీలక వివరాలు

కంపెనీ పేరుCapgemini Recruitment 2024
జాబ్ రోల్సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer)
విద్య అర్హతడిగ్రీ పూర్తి
అనుభవంఅవసరం లేదు
జీతంనెలకు ₹30,000 (ట్రైనింగ్ సమయంలో)
ఫుల్‌టైమ్ జీతంసంవత్సరానికి ₹3.6 లక్షలు
జాబ్ లొకేషన్బెంగళూరు (Bangalore)

Capgemini ఉద్యోగాల పూర్తి సమాచారం

Capgemini Recruitment 2024 అమెజాన్ రిక్రూట్మెంట్ 2024

ఉద్యోగాలకు ఎవరెవరు అప్లై చేయవచ్చు?

  • డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు.
  • వయసు 18 సంవత్సరాలు నిండినవారు.
  • అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కి ప్రాధాన్యం.

ఎంపిక విధానం

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు.
  • రాత పరీక్ష ఉండదు.

Capgemini Recruitment 2024 Microsoft రిక్రూట్‌మెంట్

జీతం వివరాలు

  • ట్రైనింగ్ సమయంలో నెలకు ₹30,000 జీతం.
  • పూర్తి స్థాయి ఉద్యోగానికి సంవత్సరానికి ₹3.6 లక్షల వరకు జీతం.

ట్రైనింగ్

  • ఎంపికైన అభ్యర్థులకు 4 నెలల ట్రైనింగ్.
  • ట్రైనింగ్ సమయంలో కంపెనీ నుంచి ల్యాప్‌టాప్ అందజేస్తారు.

దరఖాస్తు పద్ధతి

  • ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫారమ్ నింపాలి.

దరఖాస్తు ఫీజు

  • ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

Capgemini Recruitment 2024 ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ 


అప్లై లింక్ & మరిన్ని వివరాలు

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు అప్లై లింక్ కోసం క్రింది లింక్‌ను క్లిక్ చేయండి:
Apply Here

Leave a Comment