ECIL Recruitment 2024: Graduate Engineer and Diploma Apprentices | ECIL Recruitment 2024 For 187 New Vacancies
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 2024-25 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ (GEA) మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ (TA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఒక సంవత్సరపు శిక్షణ హైదరాబాద్‌లో ఉంటుంది.
💡 పోస్టుల వివరాలు:
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య | మాసిక స్టైపెండ్ |
---|---|---|
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ (GEA) | 150 | ₹9,000 |
టెక్నీషియన్ అప్రెంటిస్ (TA) | 37 | ₹8,000 |
💡 అర్హతలు:
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ (GEA): ECE, CSE, MECH, EEE, EIE శాఖల్లో B.E./B.Tech.
- టెక్నీషియన్ అప్రెంటిస్ (TA): 3 సంవత్సరాల డిప్లోమా.
- గమనిక: 2022 ఏప్రిల్ తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
💡 ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 20 నవంబర్ 2024
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 1 డిసెంబర్ 2024
- ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్: 4 డిసెంబర్ 2024
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: 9 డిసెంబర్ 2024 నుండి 11 డిసెంబర్ 2024
- శిక్షణ ప్రారంభం: 1 జనవరి 2025
💡 ఎంత వయస్సు ఉండాలి?:
- గరిష్టంగా 25 ఏళ్లలోపు.
- ఎస్సీ/ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పిడబ్ల్యుడికి 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
💡 సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:
- ఆన్‌లైన్ అప్లికేషన్ల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాలి.
- మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
💡 శాలరీ వివరాలు:
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్: ₹9,000
- టెక్నీషియన్ అప్రెంటిస్: ₹8,000
💡 అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఏ ఫీజు లేదు.
💡 అవసరమైన సర్టిఫికెట్లు:
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్
- విద్యార్హత ధృవపత్రాలు
- క్యాస్ట్, పీడబ్ల్యుడి సర్టిఫికెట్లు (అవసరమైతే)
- NATS రిజిస్ట్రేషన్ ధృవపత్రం
💡 ఎలా అప్లై చెయ్యాలి?:
- NATS వెబ్‌సైట్ (www.nats.education.gov.in) లో రిజిస్ట్రేషన్ చేయండి.
- ఆ తరువాత ECIL వెబ్‌సైట్ (www.ecil.co.in) లోకి వెళ్లి ‘Careers’ -> ‘Current Job Openings’ సెక్షన్‌లో అప్లికేషన్ సమర్పించండి.
💡 అధికారిక వెబ్ సైట్: www.ecil.co.in
💡 అప్లికేషన్ లింకు: Apply Here 💡 నోటిఫికేషన్ పిడిఎఫ్: Click Here
💡 గమనిక:
💡 Disclaimer:
ఈ సమాచారం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం ద్వారా దరఖాస్తు చేయాలి.
మిత్రులారా, మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే, దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. షేర్ చేయడం మరువకండి!
ఆంధ్రప్రదేశ్ లో 7వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి మరియు డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు
సీడీఏసీ రిక్రూట్‌మెంట్ 2024: 950 ఖాళీల కోసం దరఖాస్తులు
BPNL రిక్రూట్‌మెంట్ 2024 – 2248 ఖాళీలు