PGCIL 2024 ఉద్యోగాలు |PGCIL 2024 Trainee Engineer Supervisor Jobs Apply Now!

By Telugutech

Updated On:

PGCIL 2024 Trainee Engineer Supervisor Jobs Apply

PGCIL 2024 ఉద్యోగాలు | ప్రభుత్వ ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు|PGCIL 2024 Trainee Engineer Supervisor Jobs Apply – Telugu Tech

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) నుంచి 2024లో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 117 ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ సూపర్వైసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా గేట్ 2024 స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

PGCIL 2024 ఉద్యోగాలు: ఎంపిక విధానం

ఈ నోటిఫికేషన్ ద్వారా గేట్ 2024 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.

PGCIL 2024 Trainee Engineer Supervisor Jobs Apply Trending Hey Pilla Lyric Video Editing

విద్యార్హతలు:

  • డిప్లొమా, BE, BTECH, BSC ఇంజనీరింగ్ విభాగాల్లో విద్యార్హతలు
  • వయస్సు: 18-28 సంవత్సరాలు (SC/ST/OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపులు)

సెలక్షన్ తర్వాత ట్రైనింగ్ మరియు జాబ్ వివరాలు:

  • ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరంపాటు ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది.
  • ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్: ₹45,000/-
  • ట్రైనింగ్ తర్వాత శాలరీ: ₹1,00,000/- వరకు
  • అన్ని రకాల భత్యాలు: TA, DA, HRA వంటి అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

దరఖాస్తు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది. మీరు కింది తేదీలకు ముందు దరఖాస్తు చేసుకోవాలి.

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16 అక్టోబర్ 2024
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 6 నవంబర్ 2024

PGCIL 2024 Trainee Engineer Supervisor Jobs Apply Notification Pdf 1

PGCIL 2024 Trainee Engineer Supervisor Jobs Apply Notification Pdf 2

PGCIL 2024 Trainee Engineer Supervisor Jobs Apply Apply Online Link

Related Post

Leave a Comment