ఇంటర్వ్యూ ద్వారా విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాల భర్తీ | Airport Recruitment 2024 In Yjag and Vijayawada

By Telugutech

Updated On:

Last Date: 2024-11-12

Airport Recruitment 2024 In Yjag and Vijayawada

విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు – కేవలం ఇంటర్వ్యూలతో భర్తీ |Airport Recruitment 2024 In Yjag and Vijayawada

విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌పోర్టుల్లో పలు ఉద్యోగాల భర్తీకి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏ1 ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు కేవలం ఇంటర్వ్యూల ఆధారంగానే భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 11, 12 తేదీల్లో విజయవాడ, విశాఖపట్నం ఎయిర్‌పోర్టుల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Airport Recruitment 2024 In Yjag and Vijayawada ఎయిర్ పోర్ట్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో:

  • జూనియర్ ఆఫీసర్ (కస్టమర్ సర్వీస్) – 4
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 1
  • యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 8

విజయవాడ ఎయిర్‌పోర్టులో ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (1), యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ (8) పోస్టులను భర్తీ చేస్తుండగా, విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జూనియర్ ఆఫీసర్ (కస్టమర్ సర్వీస్) – 4 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Airport Recruitment 2024 In Yjag and Vijayawada Microsoft రిక్రూట్‌మెంట్ 2024

వేతన వివరాలు:

  • జూనియర్ ఆఫీసర్ (కస్టమర్ సర్వీస్): రూ.29,760
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: రూ.24,960
  • యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: రూ.21,270

విద్యార్హతలు:

  1. జూనియర్ ఆఫీసర్ (కస్టమర్ సర్వీస్): ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి డిగ్రీ పూర్తి చేయాలి. టికెటింగ్, రిజర్వేషన్స్, కార్గో హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో 9 ఏళ్ల అనుభవం అవసరం.
  2. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ విభాగాల్లో డిప్లొమా లేదా ఐటీఐ విద్యార్హత అవసరం.
  3. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

Airport Recruitment 2024 In Yjag and Vijayawada అమెజాన్ రిక్రూట్మెంట్ 2024

వయో పరిమితి:

  • జూనియర్ ఆఫీసర్: గరిష్ట వయస్సు 202 35 ఏళ్లు
  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: గరిష్ట వయస్సు 28 ఏళ్లు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసి, నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అప్లికేషన్ ఫీజుగా రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు ఫీజు నుండి మినహాయింపు పొందుతారు.

Airport Recruitment 2024 In Yjag and Vijayawada IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024: 1000 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రారంభం

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నవంబర్ 11, 12 తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జూనియర్ ఆఫీసర్ పోస్టులకు కేవలం ఇంటర్వ్యూనే ఉంటుంది. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ స్థలం:

  • ఎన్‌టీఆర్ కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్స్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఎదురుగా, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 521101.

ఈ నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్స్ సిద్ధం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వారికి ఇది మంచి అవకాశం.

Visakhapatnam, Vijayawada Airport Jobs Recruitment 2024 Notification PdfClick Here

Visakhapatnam, Vijayawada Airport Jobs Recruitment 2024 Official Web Site – Click Here

Tags: Airport Recruitment, Airport Jobs 2024, Visakhapatnam Airport Jobs, Vijayawada Airport Jobs, Government Jobs 2024, Civil Aviation Jobs, Airport Jobs without Exam, High Salary Airport Jobs, Airport Jobs for Freshers, Airport Executive Jobs, Airport Jobs with Interview, Jobs at Visakhapatnam Airport, Jobs at Vijayawada Airport, Customer Service Officer Jobs, Junior Officer Airport Jobs, Ramp Service Executive, Utility Agent Jobs, Airport Recruitment Process, Central Government Airport Jobs, Aviation Jobs India, Airport Contract Jobs, Airport Job Salary, Airport Job Qualifications, Air Transport Jobs, Airport Job Openings 2024, Airport Job Applications, Aviation Job Interview, Careers in Civil Aviation, India Airport Job Notification, Airport Recruitment Notifications

Related Post

1 thought on “ఇంటర్వ్యూ ద్వారా విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాల భర్తీ | Airport Recruitment 2024 In Yjag and Vijayawada”

Leave a Comment