ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
AP DME Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) 2025 ఏడాదికి గాను 1183 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు వైద్య రంగంలో అభ్యాసం పూర్తిచేసిన వారికి చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 7 నుంచి మార్చి 22 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
AP DME Recruitment 2025 | పోస్టుల వివరాలు & అర్హతలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1183 సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు MD / MS / MCh / DM / MDS / DNB పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు
- OC అభ్యర్థులకు: ₹2000
- SC / ST / BC అభ్యర్థులకు: ₹1000
- PwBD అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
వయస్సు & సడలింపు
ఈ పోస్టులకు గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు.
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు
- BC అభ్యర్థులకు: 3 సంవత్సరాల సడలింపు
- PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాల సడలింపు
జీతం వివరాలు
- PM Dentistry: ₹74,750/-
- Broad Speciality: ₹80,500/-
- Super Speciality: ₹97,750/-
ఎంపిక విధానం
ఎంపిక పోస్టు గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మెరిట్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు విధానం
- మార్చి 7, 2025 నుంచి మార్చి 22, 2025 వరకు ఆన్లైన్‌లో అప్లై చేయాలి.
- అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి AP DME Recruitment 2025 Apply Online లింక్‌ను క్లిక్ చేయాలి.
- అన్ని వివరాలను సరిగ్గా నింపి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: మార్చి 7, 2025
- చివరి తేదీ: మార్చి 22, 2025
- పరీక్ష తేదీ: మే 2025
గమనిక:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయాలి.
📌 నోటిఫికేషన్ డౌన్‌లోడ్: Click Here
📌 ఆన్లైన్ దరఖాస్తు: Click Here
📌 అధికారిక వెబ్‌సైట్: Click Here
AP Jobs : మహిళలకు 35 వేల జీతంతో సోషల్ కౌన్సిలర్ గా ఉద్యోగాలు
Hexaware Recruitment 2025: నెట్‌వర్క్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఫ్రెషర్స్ కోసం HPE జాబ్ నోటిఫికేషన్ | HPE Recruitment For Software Systems Engineer Posts
ఇండియమార్ట్ కంపెనీలో ట్రైనింగ్ తో ఉద్యోగాలు | IndiaMart Recruitment 2025
Tags: AP DME Recruitment 2025, AP Senior Resident Jobs, AP Medical Jobs, AP Govt Jobs 2025, AP Latest Jobs Notification, DME Jobs in AP