ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
AP హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ | Jobs
Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పారామెడికల్ & సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
భర్తీ చేస్తున్న పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 పోస్టులు భర్తీ చేయనున్నారు.
- ల్యాబ్ టెక్నీషియన్
- రేడియోగ్రాఫర్
- బయో స్టాటస్టీషియన్
- రికార్డ్ అసిస్టెంట్ / MRA
- ల్యాబ్ అటెండెంట్
- థియేటర్ అసిస్టెంట్
- పోస్టుమార్టం అసిస్టెంట్
- ప్లంబర్
- జనరల్ డ్యూటీ అటెండెంట్స్ (GDA) / MNO / FNO
- ఎలక్ట్రీషియన్
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ITI, డిగ్రీ, DMLT, B.Sc (MLT), CRA / DRGA / DMIT అర్హతలు అవసరం.
జీతం:
- ల్యాబ్ టెక్నీషియన్ – ₹32,670/-
- రేడియోగ్రాఫర్ – ₹21,500/-
- బయో స్టాటస్టీషియన్ – ₹18,500/-
- రికార్డ్ అసిస్టెంట్ / MRA – ₹15,000/-
- ల్యాబ్ అటెండెంట్ – ₹15,000/-
- పోస్టుమార్టం అసిస్టెంట్ – ₹15,000/-
- ప్లంబర్ – ₹15,000/-
- థియేటర్ అసిస్టెంట్ – ₹15,000/-
- ఎలక్ట్రీషియన్ – ₹18,500/-
- జనరల్ డ్యూటీ అటెండెంట్ – ₹15,000/-
వయస్సు:
- 18 నుంచి 42 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల వయస్సు సడలింపు
- OBC అభ్యర్థులకు 3 ఏళ్ల వయస్సు సడలింపు
- PWD అభ్యర్థులకు 10 ఏళ్ల వయస్సు సడలింపు
అప్లికేషన్ ఫీజు:
- కాంట్రాక్ట్ ఉద్యోగాలకు – ₹1000/-
- అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు – ₹500/-
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేది: 09-03-2025
- అప్లికేషన్ ప్రారంభం: 10-03-2025
- చివరి తేదీ: 15-03-2025
- సెలక్షన్ లిస్ట్ విడుదల: 07-04-2025
- అపాయింట్మెంట్ ఆర్డర్స్: 14-04-2025
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా, మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. గతంలో పనిచేసిన అనుభవం ఆధారంగా సర్వీస్ వెయిటేజీ మార్కులు కూడా వర్తిస్తాయి.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు స్వయంగా హాజరై దరఖాస్తు అందజేయవచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
అప్లికేషన్ చిరునామా:
O/o. the District Coordinator of Hospital Services, Chittoor.
✅ డౌన్‌లోడ్ ఫుల్ నోటిఫికేషన్ – Click Here
✅ అధికారిక వెబ్‌సైట్ – Click Here
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్ చదివి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. మరిన్ని AP ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కోసం మా WhatsApp, Telegram ఛానల్స్ లో జాయిన్ అవ్వండి!
ఇవి కూడా చదవండి:-
AP DME Recruitment 2025 – 1183 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల!
Hexaware Recruitment 2025: నెట్‌వర్క్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఫ్రెషర్స్ కోసం HPE జాబ్ నోటిఫికేషన్ | HPE Recruitment For Software Systems Engineer Posts
ఇండియమార్ట్ కంపెనీలో ట్రైనింగ్ తో ఉద్యోగాలు | IndiaMart Recruitment 2025
Tags: AP ఉద్యోగాలు 2025, AP Govt Jobs in Telugu, AP Latest Jobs 2025, 10th Jobs in AP, Degree Jobs in AP, Health Dept Jobs AP