తెలంగాణ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు 2024: పూర్తి వివరాలు | Telangana Outsourcing Jobs 2024
తెలంగాణా వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా నుండి 09 అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్, MBBS డాక్టర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం GNM నర్సింగ్, B.Sc నర్సింగ్ లేదా MBBS చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18-46 సంవత్సరాలు మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ ద్వారా జరుగుతుంది.
తెలంగాణ DCCB బ్యాంక్ లో ఉద్యోగాలు నెలకు రూ.25,000 జీతం
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 13 నవంబర్ 2024
- దరఖాస్తు చివరి తేదీ: 18 నవంబర్ 2024
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
దరఖాస్తును పూరించిన తర్వాత, జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్, జగిత్యాలకి పంపాలి.
నార్త్ వెస్ట్రన్ రైల్వే 1791 అప్రెంటీస్ రిక్రూట్మెంట్
పోస్టుల వివరాలు మరియు అర్హతలు
ఈ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉంటాయి. అభ్యర్థులు GNM నర్సింగ్, B.Sc నర్సింగ్ లేదా MBBS విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయస్సు:
- సాధారణ అభ్యర్థులకు 18 నుండి 46 సంవత్సరాలు మధ్య ఉండాలి.
- SC, ST, OBC, EWS కేటగిరీలకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
యూసీఓ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024
ఎంపిక విధానం:
- రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత తాత్కాలిక నియామకంతో నియమిస్తారు.
వేతనం
- స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నెలకు ₹29,000 వేతనం.
- MBBS డాక్టర్ ఉద్యోగాలకు నెలకు ₹40,000 వేతనం.
- కాంట్రాక్టు ఉద్యోగాలకు అదనపు అలవెన్సులు అందవు.
అప్లికేషన్ ఫీజు:
- అన్ని కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024 విడుదల
అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు
- SSC, ఇంటర్మీడియట్, మరియు GNM/B.Sc నర్సింగ్/MBBS సర్టిఫికెట్లు.
- కుల ధ్రువీకరణ పత్రాలు (ఆవశ్యకత ఉన్నవారికి).
- స్టడీ సర్టిఫికెట్లు.
- మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
దరఖాస్తు చేయడానికి సూచనలు
- క్రింది నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోగలరు.
- పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
లింకులు
- అధికారిక వెబ్‌సైట్ – Click Here
- అప్లికేషన్ ఫారం PDF – Click Here
- Notification Pdf – Click Here
నోట్
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.